Breaking News

అప్రమత్తంగా ఉండండి మరియు ఇండ్లలో ఉండండి – రామ్ బాబు నాయక్, సేవాలాల్ సేన సామాన్య ప్రజలకు విజ్ఞప్తి

0 0

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షానికి ప్రాణం నష్టం కలగకుండా జాగ్రత్త పడదాం…
  • సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ పిలుపు…
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అనేక ప్రాణ,ఆస్తి నష్టం జరుగుతుంది..
  • ఇలాంటి నష్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇకమీదట ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి..
  • అలాగే రైతులకు, రైతు కూలీలకు, చిరు వ్యాపారస్తులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం కింద ఆర్థిక సాయం వెంటనే ప్రకటించాలి..
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సేవాలాల్ సేన సైనికులు అందుబాటులో ఉన్నారు..
  • ప్రజలు దీనిని గుర్తించి ఆయా జిల్లాల నాయకులకు ఏదైనా అవసర రీత్యా వారికి ఫోన్ చేయాల్సిందిగా కోరుతున్నాం…
  • ఉద్యమ అభివందనములతో
  • మీ..
  • అంగోతు రాంబాబు నాయక్
  • సేవాలాల్ సేన
  • రాష్ట్ర అధ్యక్షుడు – తెలంగాణ
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %