0
0
కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు ఆర్ట్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ గుగులోత్. భద్రునాయక్ సార్ గారు తుది శ్వాస విడిచినారు. బంజారా జాతి ఒక ఆణిముత్యంన్ని కోల్పోయింది. మీ సేవలు చిరస్థాయిలో నిలిచి పోతాయి. మీరు సామాజిక ఉద్యమాలను ఎంతో ప్రోత్సాహించేవాళ్ళు. జాతి ఉద్యమాలు, అణిచి వేత ఉద్యమాలు, ఎన్నో ఎన్నెన్నో చేసినారు. చేసిన వాళ్లకు మీ ప్రోత్సవం ఎల్లప్పుడూ ఉండేది. మీ ఆత్మ కు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ఇట్లు LHPS నంగారాభేరి టీం మీ అభిమానులు భానోత్. సునీల్ నాయక్ అంగోత్. వినోద్ లోక్ నాయక్. భానోత్ ప్రవీణ్ నాయక్ జాటోత్. కిషన్ నాయక్ నునవత్. హనామంతు నాయక్ మునవత్. నరసింహ నాయక్ . భానోత్ రాంకోటి నాయక్ జై సింగ్ రాథోడ్,. సమ్మయ్య రాథోడ్, కరుణాకర్ నాయక్,. రాము జాదవ్, రమేష్ నాయక్ వెంకట్