సింహ గర్జనను జయప్రదం చేయండి
సేవాలాల్ సేన పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరపత్రం ఆవిష్కరణ…..
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో సేవాలాల్ సేన మండల అధ్యక్షులు ఇస్లావత్ సతీష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సేవాలాల్ సేన పదోవ ఆవిర్భవ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ.
👉 సెప్టెంబర్ 09 తేదీన, స్థలం: ఇందిరా పార్క్ వద్ద జరిగే గిరిజన సింహ గర్జన సభను తెలంగాణ గిరిజన బిడ్డలు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
👉 ఈ కొత్త ప్రభుత్వాన్ని మన గళం, మన బలం, మన ఐకమత్వం, మన రిజర్వేషన్ల, మన పేదరికం, మన కష్టం, మన పవర్ చూపించేవిధంగా కదిలి రావాలని కోరారు.
👉 అన్ని రంగాల్లో గిరిజనులకు సమానత్వం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాలోత్ శివనాయక్ గారు *ఇల్లందు మండల వైస్ ఎంపీపీ మండల రాము గారు, ఎంపీటీసీ బానోత్ రాంబాబు గారు, సేవాలల్ సేన జిల్లా రైతుసేన ప్రధాన కార్యదర్శి నాయకులు భూక్యా పాపలాల్, రాష్ట్ర నాయకులుదరావత్ కృష్ణ, జిల్లా పచారా కార్యదర్శి బానోత్ శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి అంగోత్ ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు వీరన్న, గోవింద్ నాయక్, శ్రీకాంత్, విద్యార్థి సేన మండల అధ్యక్షుడు రాఖి, శ్రీకాంత్, సుమన్,రమేష్ గార్లు మరియు తదితరులు పాల్గొన్నారు.