Breaking News

భూక్య సంజీవ్ నాయక్ గారి ఆధ్వర్యంలో సేవాలాల్ సేన దశాబ్ద కాలంలో సాధించిన విజయాలు.

0 0

భూక్య సంజీవ్ నాయక్ గారి ఆధ్వర్యంలో సేవాలాల్ సేన సంఘం స్థాపన తర్వాత ఒక దశాబ్ద కాలంలో సంజీవ్ నాయక్ గారి నాయకత్వంలో సాధించిన విజయాలు.

👉DSC 2012,ITDA లో ఏజెన్సీ డిఎస్సి ఉద్యోగాలు మరియు 2017 TRT ల నియామకం.

👉 ముంపు మండల అన్ని శాఖల ఉద్యోగులు కేటాయింపు.

👉సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుక (1కోటి రూపాయలు).

👉 ట్యాoక్ బండ్ పై తీజ్ పండుగ

👉తండాలు అన్నీ ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు.

👉పొడుకు-తోడు పాదయాత్ర ద్వారా పోడు భూములకు పట్టాలు.

👉హైద్రాబాద్ నడి బొడ్డు పై భాగ్ లింగంపల్లి, వనస్థలిపురం డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు.

👉10% రిజర్వేషన్ సాధన

👉 గ్రూప్ 2వాయిదా

జై సంజీవ్ నాయక్….. జై జై సంజీవ్ నాయక్…. జై సేవాలాల్ సేన

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *