👉🏻గిరిజన ఏజెన్సీలలో ఇబ్బందుల పడుతున్న ప్రజలు రేపటి “మెగా ఉచిత వైద్య శిబిరాన్ని” సద్వినియోగం చేసుకోవాలని ~ “డాక్టర్ రాజ్ కుమార్ జాధవ్” గారు కోరారు.🙏🏻
విరివిగా పడుతున్న వర్షాల వల్ల గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి, విష జ్వరాలతో ప్రజలు మంచం పట్టారు, కావునా రేపు జరిగే ఈ మెగా వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులచే చికిత్స పొంది, ఉచిత పరీక్షలు నిర్వహించుకుని, పంపిణీ చేయబడే ఉచిత మందులు తీసుకోవాలని మనవి.
ఈ వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ , గైనకాలజి, పీడియాట్రీక్, డెంటల్, కంటి, ఆయూష్, హోమియో, ఆయుర్వేద డాక్టర్ లచే పరిక్షలు నిర్వహించబడును.
NOTE : వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న బాధితులకు “నిత్యావసర సరుకుల” పంపిన చేయబడును.🙏🏻
Teradata జనహిత సేవాట్రస్ట్, శ్రీసత్య లయన్స్ కంటి ఆసుపత్రి , సుశృత ఫౌండేషన్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముక్కనూర్ (గార్ల) సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం గార్ల (మ), ఇళ్ళందు, మహబూబ్ బాద్ జిల్లా.
తేది : 14/09/2024 శనివారం,
ఉదయం : 09:30 నుండి 02:30,
స్థలం : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం. CHC గార్ల ఎదురుగా నిర్వహించబడును.
పేదలకు మంచి చేయాలనె కార్యక్రమాననికి ~ ముందుకు వచ్చి సహకారం అందిస్తున్న ధాతలకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇట్లు మీ /
డాక్టర్ రాజ్ కుమార్ జాధవ్🙏🏻