తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదారాబాద్ లోని వనస్థలిపురం లోని “”ఆహ్వానం గ్రాండ్ హోటల్”” ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు “”రాం చందర్ నాయక్” ప్రధాన కార్యదర్శి “”సురేష్ నాయక్”” అసోసియేట్ అద్యక్షులు “”S. బిచ్య నాయక్”” ట్రెసరర్ రంజీత్ నాయక్ పాల్గొన్నారు.
ఈ రాష్ట్ర EC మీటింగ్ లో మహబూబ్ నగర్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు “”గంగారాం నాయక్””, ప్రధాన కార్యదర్శి “”సుభాష్ రాథోడ్””, గౌరవ అధ్యక్షులు “”దేవూజ నాయక్”” అంతిరామ్ నాయక్”” పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం సమావేశం మహబూబ్ నగర్ జిల్లా శాఖ ప్రతిపాదన మేరకు మహబూబ్ నగర్ నుండి”” M. శంకర్ నాయక్” ను “”రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి”” గా”” J. బాలు మహేందర్ నాయక్”” ను “”రాష్ట్ర ప్రచార కార్యదర్శి “”గా నియామకం చేసి నియామక పత్రాలను అందించడం జరిగినది.
ఈ కార్యక్రమం లో మహబూబ్ నగర్ జిల్లా నుండి హన్మంతు నాయక్, బహుదూర్ నాయక్, శంకర్ నాయక్, v. శంకర్ నాయక్, తారసింగ్, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు .
మీ
గంగారాం నాయక్
జిల్లా అధ్యక్షులు
&
సుభాష్ రాథోడ్
జిల్లా ప్రధాన కార్యదర్శి
గిరిజన ఉద్యోగుల సంఘం మహబూబ్ నగర్ జిల్లా శాఖ