0
0
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో సేవాలాల్ సేన తరపున అధిక గిరిజన జనాభా గల జనరల్ స్థానాలలో సేవాలాల్ సేన సైనికులు పోటీకి సిద్ధం.
అందులో భాగంగా ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో 21 మంది సేవాలాల్ సేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆగోత్ రాంబాబు నాయక్ గారు.
అతి త్వరలో రెండో జాబితాను విడుదల చేస్తామన్న సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ
Average Rating