0
0
హైదరాబాద్ కేంద్రంగా సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం . తెలంగాణ గిరిజన సంఘం ,(TGS) రాష్ట్ర అధ్యక్షుడు ఏం ధర్మానాయక్ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్ అధ్యక్షన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం
పాల్గొన్న లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్.
తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడి సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలి.
గిరిజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అనేక సమస్యలు సుదీర్ఘంగా చర్చించాము. గిరిజన హక్కుల సాధనకై ఉమ్మడిగా పోరాడుతాం.