0
0
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు
ఈరోజు తేదీ 22.08.2024 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన
భారాస మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు
కవిత మాలోత్..
ఈ సందర్భంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉదయం 9.30 గంటలకు జిల్లా రైతాంగం తో కలిసి ధర్నాకు ఎమ్మెల్సీలు ,సత్యవతి రాథోడ్ గారు, తక్కళ్ళపల్లి రవీందర్ రావు గారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు పాల్గొననున్నారు…
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరై ధర్నాను
విజయవంతం చేయగలరు…
మీ
కవిత మాలోత్
భారాస జిల్లా అధ్యక్షులు
మహబూబాబాద్ మాజీ ఎంపీ
Average Rating