Breaking News

ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి – Dr Rajkumar Jadhav

0 0
  • ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలి….
  • ➡️ వర్షాకాలం / వరదలు/ తుపాన్ ల సందర్భంగా.. ఎడతెరిపి లేకుండా గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
  • ➡️ వ్యక్తిగత & పరిసరాల శుభ్రత పాటిస్తూ, నీటి నిల్వలు లేకుండ చూసుకుంటు దోమల ప్రభలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి…
  • ➡️వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దు.
  • ➡️ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలి…
  • ➡️శిధిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • అలాగే చెట్ల క్రింద కూడా ఎవ్వరు ఉండకూడదు.
  • ➡️వర్షం నీటికి ఉప్పొంగే డ్రైనేజీ కాలువలు, చెరువులు, వాగు వంకల వద్దకు ప్రజలు కానీ చిన్నపిల్లలు వెళ్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ➡️ఎక్కడైనా కరెంట్ ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకుండా తల్లిదండ్రులు, మరియు పెద్దలు కూడా జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
  • ➡️ మంచి ఆహారం/ గోరు వెచ్చని నీరు తాగుతూ మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరుతున్నాను.🙏
  • సదా మీ సేవలో…
  • / డాక్టర్ రాజకుమార్ జాదవ్ గారు
  • “ప్రభుత్వ వైద్య అధికారి”
  • గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %