SCCL Desk – రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంతో రాష్ట్రంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాసై మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని సింగరేణి సంస్థ తరఫున లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించే చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మరియు మంత్రులు, సింగరేణి సీఎండీ శ్రీ N.బలరాం IRS గారు
ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మేధో సంపత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉపయోగపడేలా కార్యక్రమాలను మన ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తుంది.
గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన వారెవరు ఆలోచించని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తం రాష్గ్ర ప్రయోజనాల కోసం ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల గురించి గొప్పగా ఆలోచన చేస్తోంది.
This is a inspiring and motivating programme design by our beloved Sri.Balaram,IRS,MD,SCCL sir.In this programme below poverty ie 8 Lakhs income rule has followed or all SC/ST students got this amount. pl clarify any one in this issue??.