Dr. నెహ్రూ నాయక్ హృదయపూర్వక స్పందన – సీతారాం తండాలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ.
మహబూబాబాద్ జిల్లా సీతారాం తండా ప్రాంతాన్ని ఇటీవల వరదలు ముంచెత్తడంతో హృదయపూర్వక స్పందనగా, బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వరద బీభత్సంతో సతమతమవుతున్న ప్రజానీకానికి తక్షణ సాయం అందించేందుకు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.