0
0
ఈరోజు నూతన టిపిసిసి అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మరియు ఏఐసీసీ మెంబర్ డాక్టర్ నరేష్ జాదవ్ గారు, ఈ సందర్భంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ రాబోయే కాలంలో పార్టీలో, ప్రభుత్వంలో పార్టీ కోసం పని చేసే వారికి తగిన న్యాయం చేస్తామని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.మరియు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం 15వ తారీఖున చేయబోతున్న సందర్భంగా అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని కోరారు.