0
0
తేదీ 22.09.2024, రాయపర్తి రూరల్
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి తండ్రి కేవ్ల నాయక్ గారు స్వర్గస్థులవగా వారి స్వగ్రామమైన ఉకల్ తండాలో పార్థివదేహన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారిని పరామర్శించిన*మహబూబాబాద్ మాజీ ఎంపీ**భారాస_జిల్లా_అధ్యక్షులు* *మాలోత్_కవితమ్మ* ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు
కూడా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ బిందు గారు మాజీ ఎమ్మెల్యే చల్ల లింగా రెడ్డి గారు భారాస నాయకులు రాకేష్ రెడ్డి గారు, పెద్ది స్వప్న గారు, వద్దిరాజు కిషన్ రావు గారు, మర్రి రంగారావు గారు, బీరవేళ్లి భరత్ కుమార్ రెడ్డి గారు, యళ్ళ మురళీధర్ రెడ్డి గారు తదితరులు…
*Kavitha Maloth* *BRS Party*