జై సేవాలాల్ – జై జై సేవాలాల్ సేన
ది 07-10-2024: సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కమిటీ తో పాటు వివిధ మండలాలు 1.బాచుపల్లి మండలం. 2.దుండిగల్ మండలం 3.కుత్బుల్లాపూర్ మండలం 4.బాలనగర్ మండలం 5.మేడ్చల్ మండలం
6.ఘట్కేసర్ మండలం
7 షామీర్ పెట్ మండలంలో ఉన్నటువంటి బంజారా నాయకులతో సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభావట్ రామచంద్రనాయక్ గారి ఆధ్వర్యంలో సమావేశం కలదు.
కావున ఈ రోజు జిల్లా, మండల,మున్సిపాలిటీ కార్పొరేషన్ల సేవాలాల్ సేన కమిటీలు ఏర్పాటు చేసి నియామక పత్రాలను అందజేసి తదుపరి ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులుగా నేనావత్ హరియా నాయక్ గారు, అధ్యక్షులుగా శ్రీ కొర్ర మోహన్ నాయక్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..
ముఖ్య అతిథులు
శ్రీ అంగోతు రాంబాబు నాయక్ గారు
సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు..
శ్రీ. డా “ఎస్.పి నాయక్ గారు
సేవాలాల్ సాంస్కృతిక సేన జాతీయ అధ్యక్షులు..
శ్రీ వాంకుడోత్ బాలాజీ నాయక్ గారు
స్థానిక మున్సిపల్ కార్పొరేటర్
విశిష్ట అతిథులు
శ్రీ రఘురాం రాథోడ్ గారు సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
శ్రీ వడ్త్య రేఖ్య నాయక్ గారు (సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
శ్రీ బిమ్లాల్ పవార్ గారు
సేవాలాల్ సంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు..
గౌరవ అతిథులు
శ్రీ పాథ్లవత్ రవి నాయక్ గారు
(సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు)
శ్రీ భూక్య రమేష్ నాయక్ గారు
(సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు)
శ్రీమతి సునీత బాయి గారు
(సేవాలాల్ మహిళా సేన ఉపాధ్యక్షురాలు)
శ్రీ వాంకుడోత్ నరేష్ నాయక్ గారు
(సేవాలాల్ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు)
శ్రీమతి భాగ్యలక్ష్మి బాయి
(సేవాలాల్ మహిళా సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు)