- లంబాడీల(బంజారా) ఐక్యవేదిక ~ LIVE వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.రాజ్ కుమార్ జాదవ్ గారిని మర్యాదపూర్వంగా కలిసి పుష్ప గచ్చం ~ శాలువాలతో సన్మానించిన “హనుమకొండ, వరంగల్ జిల్లా” నాయకులు.
- మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా బంజారా ఐక్యవేదిక ~ LIVE వ్యవస్థాపకులు ~ “డాక్టర్.రాజ్ కుమార్ జాదవ్” గారిని మర్యాదపూర్వంగా సన్మానించిన అనంతరం డాక్టర్ రాజ్ కుమార్ జాధవ్ మాట్లాడుతు పలు గిరిజన సమస్యలపై చర్చించటం జరిగింది, అనంతరం, పేద గిరిజన, లంబాడ /బంజారా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
తండా క్షేత్ర స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేయాలని సూచించారు. - ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా నుండి లంబాడీల ఐక్యవేదిక స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోత్ రవీందర్ నాయక్, నివాస్ న్యూస్ చైర్మన్ బోడా ప్రకాష్ నాయక్, వరంగల్ ఉమ్మడి జిల్లా జోనల్ కాకతీయ కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ హనుమకొండ జిల్లా కోఆర్డినేటర్ అజ్మీర వెంకటేష్ హనుమకొండ జిల్లా ఇంచార్జ్ భూక్య మోహన్ నాయక్ హనుమకొండ జిల్లా యూత్ వింగ్ కరంతోట్ తిరుపతి నాయక్, మహబూబాద్ నాయకులు హచ్చులాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.