Breaking News

Read Time:2 Minute, 43 Second

గోర్ సేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మానుకోట జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలో గోర్ సేన ఆధ్వర్యంలో గోర్ సేన జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్ అప్పరాజుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత మెడికల్ క్యాంపును శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్, శ్రీ చక్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.