గోర్ సేన ఆధ్వర్యంలో శ్రీ సత్య చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ చక్ర హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం
మానుకోట జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలో గోర్ సేన ఆధ్వర్యంలో గోర్ సేన జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్ అప్పరాజుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత మెడికల్ క్యాంపును శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్, శ్రీ చక్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గోర్ సేన జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ.
మానుకోట జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలో శ్రీ సత్య లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ కంటి హాస్పిటల్ వారు ఉచిత కంటి పరీక్ష కేంద్రం నిర్వహించారు. ఈ ఉచిత కంటి పరీక్ష కేంద్రంలో నూట్రిషన్ కిడ్స్ అందించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
గోర్ సేన జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్, లావిడియా సాగర్, అజ్మీర నవీన్
ఉమ్మడి గ్రామపంచాయతీ కాంగ్రెస్ నాయకులు ఇస్లావత్ వీరన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు భరత్, మాజీ వార్డు మెంబర్ వెంకన్న, అప్పరాజుపల్లీ గ్రామ ఏఎన్ఎం ఇస్లావత్ విజయ, అఖిల, కడారి శైలజ ఆశ వర్కర్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ మరాఠీ రవి, గ్రామపంచాయతీ సిబ్బంది విక్రమ్, రమేష్, రవి, లక్ష్మి, లైన్స్ క్లబ్ హైదరాబాద్ షెఫర్డ్, శ్రీ సత్య లయన్ చారిటబుల్ ట్రస్ట్ కంటి హాస్పిటల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ భూక్య మోహన్ నాయక్, డి ఓ ఏ ఆంగోతు అఖిల్ నాయక్, శ్రీ చక్ర హాస్పిటల్ మేనేజ్మెంట్ నవనీత్ రావు, డాక్టర్ ప్రవీణ్, రాంబాబు, నర్సింగ్, కృపాకర్, ప్రభాస్, శ్రీ చక్ర హాస్పిటల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అజారుద్దీన్, ఉమ్మడి గ్రామపంచాయతీ గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.