0
0
—— చలో కొత్తగూడెం——
సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్.పి కార్యాలయం ముట్టడి…
జిల్లాలోని బూర్గంపాడు మండలం పోలీస్ స్టేషన్ లో జరిగిన ఇద్దరూ ఎస్.ఐల అరాచకాలను తట్టుకోలేక (బలిఅయి) ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ *భూక్య సాగర్ నాయక్* గారికి చట్టపరంగా న్యాయం జరిగేలా *సేవాలాల్ సేన* జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
రేపు ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించాలని
సేవాలాల్ సేన జిల్లా కమిటీ, జిల్లా అనుబంధ కమిటీ సైనికులకు, ఆయా మండల కమిటీ, మండల అనుబంధ కమిటీ ప్రతినిధులకు,రాష్ట్ర కమిటీ నాయకులకు
*సేవాలాల్ సేన* తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశిస్తూ పిలుపునివ్వడం జరిగింది..
మీ..
ఆంగోత్ రాంబాబు నాయక్
సేవాలాల్ సేన
అధ్యక్షుడు – తెలంగాణ రాష్ట్రం
9398164457