మహబూబాబాద్ జిల్లా, ఇల్లందు నియెజవర్గపరిదిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను శాలువాలతో సన్మానించి , శుభాకాంక్షలు తెలిపిన లంబాడిల(బంజారా) ఐక్యవేదిక LIVE రాష్ట్ర అద్యక్షులు / “వైద్య నోడల్ అధికారి” ~ డా.రాజ్ కుమార్ జాదవ్ గారు.
అనంతరం గార్ల ~ భయ్యరం మండలంలో జరిగిన ప్రమాణ స్వీకారమహోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతు ప్రతీ ఒక్కరు బాద్యతగా వ్యవహరించి ఇటు రాష్ట్ర అటు దేశ పూరోగతికి తోడ్పడాలన్నారు.