Breaking News

బంజారా ధర్మ రక్షా సమితి-BDRS రాష్ట్ర స్థాయి సమావేశం.

0 0

👏 *బంజారా ధర్మ రక్షా సమితి* *BDRS*

*రాష్ట్ర స్థాయి సమావేశం*

*స్థలం* : ఏకశిల, పెద్ద దేవళాపురం, నంద్యాల జిల్లా

*తేది* . 25.12.2025 ( గురువారం)

సమయం : ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు.

*సేవాలాల్ సప్త*

*స్థలం* : ఏకశిల దగ్గర , పెద్ద దేవళాపురంలో , నంద్యాల జిల్లా

*తేది* 25.12.2025 ( గురువారం)

సమయం : సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.

*కార్యక్రమాలు*

👉 బంజారా ధర్మ రక్షా సమితి కమిటి ఏర్పాటు

👉 సేవాలాల్ సేన ఏర్పాటు

👉 భోగ్ భండార్ కమిటీ ఏర్పాటు

👉 ధర్మ రక్షా కంకణ ధారణ

👉 సేవాలాల్ టీకో ధారణ

👉 బంజారా సాధు సంతుల ప్రకటన

👉 సేవామాల దీక్షా స్వాముల ప్రకటన

👉 భోగ్ పూజ

👉 భోగ్ సభ

👉 గుండియా రమణొ

👉 తండా సంకీర్తన

👉 బంజారా భజన్

👉 బంజారా నాచ్ గీద్

👉 సప్తా నాయకీ ప్రకటన

👉 సోగన్ లేరో

నంద్యాల నుండి ఆత్మకూరు శ్రీశైలం పోవు మార్గంలో నంద్యాల నుండి 25 కిలోమీటర్ల దూరంలో పెద్దదేవలాపురం గ్రామం వద్ద *ఏకశిలలో* పైన తెలియజేసిన కార్యక్రమాలు జరుగును.

….👏👏👏కాబట్టి బంజారా బంధుమిత్రులారా👏👏👏👏

1. బిడిఆర్ఎస్ కమిటీలో బాధ్యత తీసుకొని సేవలు అందించాలనుకున్న వారికి స్వాగతం.

2. తాండ రాజ్యం కోసం – తాండా ధర్మం కోసం ధర్మ రక్షా కంకణ ధారణ చేయు వారికి స్వాగతం.

3. తండా రాజ్యంలో బంజారా సాధు, సంతులుగా , బంజారా మహారాజుగా సేవలందించుటకు సాధు తిలక ధారణ చేయడం కోసం స్వాగతం .

4. సేవాలాల్ సప్త ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారికి స్వాగతం. సుస్వాగతం

జై హాథీరామ్

జై సేవాలాల్

జై BDRS

…..

ఇట్లు

*BDRS (బంజారా ధర్మ రక్షా సమితి*) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

…… పూర్తి వివరాలకు….

*కేతావత్ చందు నాయక్*

BDRS జిల్లా అధ్యక్షులు, నంద్యాల

సెల్. 95509 24120

*బాణావత్ వేణుగోపాల్ నాయక్*

BDRS రాష్ట్ర కమిటి సభ్యులు, ఏలూరు జిల్లా,

సెల్.+916301540229

👏👏👏👏👏👏👏👏👏👏

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *