Breaking News

సేవాలాల్ టికో ధారణ మరియు ధర్మ రక్షా కంకణం – BDRS

0 0
Jai Seva bhaya..!

నంద్యాల జిల్లా ఏకశిల లో జరిగిన BDRS సమావేశంలో కొందరిని సాధు సంతులు గా / సేవామాలా గురువులుగా ప్రకటన చేస్తూ సేవాలాల్ టీకో ధారణ చేసి ధర్మ రక్షా కంకణం కట్టారు.


BDRS రాష్ట్ర నాయకులు నెణావత్ హాతీ నాయక్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త అయిన BDRS రాష్ట్ర అధ్యక్షులు ఢాడి కృష్ణా నాయక్ గారి సమక్షంలో శ్రీ శ్రీ గణపతి మహరాజ్ , వారు వీరికి సేవాలాల్ టీకో ధారణ చేసి ధర్మ రక్షా కంకణం కట్టారు.

………బంజారా సాధు సంతులు గా గుర్తింప బడిన వారు………

శ్రీ శ్రీ వాడిత్యా శంకర్ కుమార్ మహారాజ్, కుదుప , రెడ్డి గూడెం, ఎన్టిఆర్ జిల్లా

  1. శ్రీ శ్రీ బాణావత్ ఏడుకొండల శాస్త్రి మహారాజ్, శివాలయం గుడిబండ బెల్లంకొండ మండలం గుంటూరు జిల్లా
  2. శ్రీ శ్రీ కెళోత్ రాముడు మహారాజ్ సేవాలాల్ జగదంబ మాత టెంపుల్ చేబ్రోలు, గుంటూరు జిల్లా
  3. శ్రీ శ్రీ రామావత్ నరేష్ మహారాజ్ నకిరేకల్ మండలం పల్నాడు జిల్లా
  4. శ్రీ శ్రీ చిన్న బాలు నాయక్ సేవాలాల్ గుడి పూజారి, NNP తండా వజ్ర కరూర్ మండలం, అనంతపూర్ జిల్లా
  5. శ్రీశ్రీ భీమా మహారాజ్, పెద్ద వెంకటం పల్లి తండా వజ్రకరూరు మండలం అనంతపూర్ జిల్లా
    6.శ్రీ శ్రీ స్వామి మహారాజ్ , YK తాండా, నంద్యాల జిల్లా
  6. శ్రీ శ్రీ మంజునాథ్ మహరాజ్ గోరామ్ తండా, కర్నూలు జిల్లా
  7. శ్రీ శ్రీ భూరాన్ మహారాజ్ గోరామ్ తాండ, కర్నూలు జిల్లా
  8. . శ్రీ శ్రీ వడిత్యా శంకర్ కుమార్ మహారాజ్, కుదుప , రెడ్డి గూడెం, ఎన్టిఆర్ జిల్లా
    కింది వారు సేవామాలా గురు గా గుర్తింప బడిన వారు.
  9. లాకవత్ వెంకటరావు నాయక్, రేపుడి తండా, ఆ. కొండూరు మండలం, NTR జిల్లా
  10. గూగులోత్ గోవింద్ నాయక్, జగ్గయ్య పేట, NTR జిల్లా
  11. ధారావత్ శివశంకర్ నాయక్ రేచర్ల మండలం, చింతలపూడి మండలం, ఏలూరు జిల్లా
  12. ఇస్లావత్ చింతయ్య నాయక్, లంబాడి పేట, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా
  13. మేరాజోత్ తిరుపతి నాయక్, సీతారామపురం తండా, బొల్లాపల్లి మండలం, పల్నాడు జిల్లా
  14. రామావత్ సురేష్ నాయక్ , బాలాజీ నగర్ తండా, నకిరేకల్ మండలం, పల్నాడు జిల్లా
  15. డుమవత్ వెంకటేశ్వర్లు నాయక్, గుంతకందాల, వెలుగోడు మండల, నంద్యాల జిల్లా
  16. మతృ నాయక్, LK తాండా, నంద్యాల జిల్లా
  17. గోరామ్ శంకర్ నాయక్, గుండాల తాండ, మద్దికెర మండలం, అనంతపూర్ జిల్లా.
  18. మూడ్ శంకర్ నాయక్, సుగాలి మెట్ట, పుంగనూరు మండలం, మదనపల్లి జిల్లా.
  19. చిన్న నాయక్, కాటసాని తండా, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా
  20. కె. రాముడు నాయక్, గుడి పూజారి, సుగాలి మెట్ట, పాణ్యం మండలం, నంద్యాల జిల్లా. తెలంగాణ రాష్ట్రం నుండి విచ్చేసిన రవీంద్ర నాయక్ గార్కి సూర్యాపేట, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా సేవాలాల్ దీక్షా సంఘానికి ప్రకటిస్తూ వీరికి కూడా టీకో ధారణ చేశారు . సేవాలాల్ టీకో ధారణసేవాలాల్ మాలాధారణ
    …..
    బంజారాలు సేవాలాల్ తిలక ధారణ చెయ్యాలి.. అదే విధంగా సేవామాల ధరించి దీక్ష చేపట్టాలని ఏకశిల BDRS మహత్కార్యం చేపట్టింది.
    ….
    ఇట్లు
    BDRS (బంజారా ధర్మ రక్షా సమితి) ఆంధ్ర ప్రదేశ్ కమిటి కేతావత్ చందు నాయక్
    BDRS జిల్లా అధ్యక్షులు, నంద్యాల
    సెల్. 95509 24120 బాణావత్ వేణుగోపాల్ నాయక్
    BDRS రాష్ట్ర కమిటి సభ్యులు, ఏలూరు జిల్లా,
    సెల్.+916301540229
    👏👏👏👏👏👏👏👏👏
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %