ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలి – కవిత మాళోత్.
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు
ఈరోజు తేదీ 22.08.2024 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన
భారాస మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు
కవిత మాలోత్.