Breaking News

Read Time:1 Minute, 6 Second

Naresh Jadhav greets new TPCC chief

ఈరోజు నూతన టిపిసిసి అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మరియు ఏఐసీసీ మెంబర్ డాక్టర్ నరేష్ జాదవ్ గారు