Sept 9th – గిరిజన సింహా గర్జన – చలో ఇందిరా పార్క్. సేవాలాల్ సేన పిలుపు
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో సేవాలాల్ సేన మండల అధ్యక్షులు ఇస్లావత్ సతీష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సేవాలాల్ సేన పదోవ ఆవిర్భవ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ. సెప్టెంబర్ 09 తేదీన, స్థలం: ఇందిరా పార్క్ వద్ద జరిగే గిరిజన సింహ గర్జన సభను తెలంగాణ గిరిజన బిడ్డలు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.