గిరిజన భూములను ఆక్రమించిన కంపెనీ యాజమాన్యాలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి – రమావత్ శ్రీరాం నాయక్
రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం, కొండకల్ తండాలో శనివారం బాధిత గిరిజనులు, పేదల కుటుంబాలతో జరిగిన సభ జరిగింది.ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ 1973 నుండి గిరిజనులు సాగుచేస్తున్న అసైండ్ భూములను అపర్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీ వీ కే కంపెనీలు దౌర్జన్యంగా అక్రమించారని ఆరోపించారు.