నేను సైతం – సేవాలాల్ సేనలో చేరిన శ్రీమతి శ్రీ పోరిక అనుబాయి
ఈరోజు సేవాలాల్ సేన రాష్ట్ర కార్యాలయము హైదరబాద్ లొ నేను సైతం సేవాలాల్ సేనలో అనే భావజాలంతో…. సేవాలాల్ సేన చేస్తున్న అనేక కార్యక్రమాలకు ఆకర్షితులై, వాటిని దృష్టిలో పెట్టుకొని నేను నా జాతి కోసం పనిచేస్తానని ముందుకు వచ్చిన బంజారా జాతి ఆడపడుచు శ్రీమతి శ్రీ పోరిక అనుబాయి..