🌹🪷🥁నంగార భవన్ మరియు ట్రైబల్ మ్యూజియం 🥁🪷ప్రారంభోత్సవ వేడుక – భారత్ ప్రధాని చేత🌹
ఈనెల 5 .10.2024 న 🪷పౌర గఢ్ పౌర దేవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి.🪷.
గోర్ బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బంజారాల కాశి అయినటువంటి పౌరా దేవికి ఈనెల 5వ తేదీ న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని వాసిమ్ జిల్లా మనోర తాలూకా పౌరా దేవిలో నూతనంగా నిర్మించిన నంగారా భవన్, మరియు ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా విచ్చేయుచున్నారని పౌరా దేవి పీఠాధిపతి బాబు సింగ్ మహారాజ్, శేఖర్ మాహరాజ్, జితేందర్ మహారాజ్ లు తెలిపారు.
ఇట్టి🪷🥁 నంగరా భవన్ 🪷🥁ప్రారంభోత్సవ సభలో ప్రతి గిరిజన తండాలలోని నాయక్, కర్బరి,పూజారి, ప్రజాప్రతినిధులు నాయకులు, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరు చున్నము.
🌹🙏🌹జై గోర్… జై మేరామా యాడి… జై సేవాలాల్ మహారాజ్ 🌹🙏🌹