0
0
గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఢిల్లీ కార్యక్రమంలో గిరిజన శక్తి డిమాండ్లలలో భాగంగా దేశంలో 15 కోట్ల బంజారా(లంబాడీ) ప్రజలు మాట్లాడే గోర్ బోలి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలనే అంశంపై గౌరవ లోక్ సభ సభ్యులు పోరిక బలరాం నాయక్ గారిని గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఢిల్లీలో కోరడం జరిగింది దానిపై వారు ఈరోజు పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది, గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ తరపున వారికి ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు💐💐
Average Rating