ఏ.ఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ మృతి – పోలీసుశాఖ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి – జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS భరోస
ఏ.ఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ మృతదేహాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీగారు. పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్పీగారు …