Mega Free Health Camp – Dr Raj Kumar Jadhav and Team
విరివిగా పడుతున్న వర్షాల వల్ల గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి, విష జ్వరాలతో ప్రజలు మంచం పట్టారు, కావునా రేపు జరిగే ఈ మెగా వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులచే చికిత్స పొంది, ఉచిత పరీక్షలు నిర్వహించుకుని, పంపిణీ చేయబడే ఉచిత మందులు తీసుకోవాలని మనవి.