ఎస్.పి కార్యాలయం ముట్టడి – ఆంగోత్ రాంబాబు నాయక్ – సేవాలాల్ సేన
జిల్లాలోని బూర్గంపాడు మండలం పోలీస్ స్టేషన్ లో జరిగిన ఇద్దరూ ఎస్.ఐల అరాచకాలను తట్టుకోలేక (బలిఅయి) ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ *భూక్య సాగర్ నాయక్* గారికి చట్టపరంగా న్యాయం జరిగేలా *సేవాలాల్ సేన* జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
గోర్ సేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మానుకోట జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలో గోర్ సేన ఆధ్వర్యంలో గోర్ సేన జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్ అప్పరాజుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత మెడికల్ క్యాంపును శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్, శ్రీ చక్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.
డాక్టర్.రాజ్ కుమార్ జాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసన హనుమకొండ, వరంగల్ జిల్లా నాయకులు
లంబాడీల(బంజారా) ఐక్యవేదిక ~ LIVE వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.రాజ్ కుమార్ జాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గచ్చం ~ శాలువాలతో సన్మానించిన “హనుమకొండ, వరంగల్ జిల్లా” నాయకులు
సేవాలాల్ సేన మండల స్థాయి నాయకుల సమావేశం
సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కమిటీ తో పాటు వివిధ మండలాల బంజారా నాయకులతో సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభావట్ రామచంద్రనాయక్ గారి ఆధ్వర్యంలో సమావేశం కలదు.
महाराष्ट्र गोरमाटी ने की एसटी आरक्षण की मांग
लातूर टाउन सेंटर में सकल बंजारा मोर्चा द्वारा आयोजित धरना कार्यक्रम में देवी भक्त शेखर महाराज शामिल हुए…!!
గిరిజన భూములను ఆక్రమించిన కంపెనీ యాజమాన్యాలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి – రమావత్ శ్రీరాం నాయక్
రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం, కొండకల్ తండాలో శనివారం బాధిత గిరిజనులు, పేదల కుటుంబాలతో జరిగిన సభ జరిగింది.ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ 1973 నుండి గిరిజనులు సాగుచేస్తున్న అసైండ్ భూములను అపర్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీ వీ కే కంపెనీలు దౌర్జన్యంగా అక్రమించారని ఆరోపించారు.
BDRS Google meet in the evening today
ఈ రొజు సాయింత్రం గం.6.00 లకు గూగుల్ మీటింగ్ – BDRS
బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే
రామావత్ శ్రీరామ్ నాయక్ – తండా భూములను లాక్కోవాలని చూడడం అన్యాయo
గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం గత పాలకులకు, మరియు ఈ పాలకులకు పరిపాటగా మిగిలిందని గిరిజన భూములను లాక్కుంటే గత పాలకులు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని శ్రీరామ్ నాయక్ హెచ్చరించారు
లంబాడి ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం – డిమాండ్స్
భద్రాద్రి కొత్తగూడెం పట్టణం లో ని PR ఫంక్షన్ హాల్ లో జరిగిన లంబాడీల ప్రజా సంఘాల ఐక్యవేదిక JAC ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ
शिवप्रेमी दिलीप पाटील यांचे आमरण उपोषण – आमदार मंगेश दादा चव्हाण यांच्याकडून दखल
शिवप्रेमी दिलीप पाटील यांचे आमरण उपोषण ,व बंजारा बांधवांचे बेमुदत धरणे आंदोलनाची ८ व्या दिवशी आमदार मंगेश दादा चव्हाण यांच्याकडून दखल.
Dr Rajkumar Jadhav meets minister Ponguleti – Raises few issues
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్రుష్టికి ఏజెన్సీ, గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మేరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందేలా చూడాలని, మరియు *కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల కనీస వేతన G.O* వంటి పలు విషయాలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకులు.
Maharashtra Goarmati demands ST reservation
లాతూర్ పట్టణ కేంద్రంలో సకల్ బంజారా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న దేవి భక్త శేఖర్ మహరాజ్ గారు…!!
BDRS – దశాబ్ద కాలంలో BDRS సాధించిన విజయాలు
BDRS – బంజారా ధర్మ రక్షా సమితి 2014 సెప్టెంబర్ 13, 14 తేదీలలో జాతీయ సదస్సు సందర్భంగా గుజరాత్ రాష్ట్రములోని సూరత్ లొ ఆవిర్భవించి 2024 సెప్టెంబర్ 14 నాటికి పది సంవత్సరములు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంగా BDRS చేసిన కార్యక్రమాలు.