అరణ్య భవన్ లో అటవీ శాఖ అధికారులు, మరియు గిరిజన అసోసియేషన్ సభ్యులతో – జాటోతు హుస్సేన్ నాయక్ గారు సమావేశం
రాష్ట్ర రాజధాని హైరాబాదులోని అరణ్య భవన్ లో అటవీ శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం IAS గారు, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటర్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల DFO కు మరియు గిరిజన అసోసియేషన్ సభ్యులతో లతో గిరిజన సమస్యలపై జాతీయ ST కమిషన్ మెంబర్ శ్రీ|| జాటోతు హుస్సేన్ నాయక్ గారు సమావేశం అయ్యారు