వర్ష బాధితులను పరామర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ గారు, ఇటీవల అకాల వర్షాలు కురిసి ఇంటిలోకి నీరు రావడం, మరియు చెరువు కట్టలు తెగిపోయి ఇక్కడ ప్రజలకు, రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రైతుల పొలాలు పూర్తిగా పంట నాశనం తో నష్టపోయారు.