గోర్ సేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మానుకోట జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలో గోర్ సేన ఆధ్వర్యంలో గోర్ సేన జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్ అప్పరాజుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత మెడికల్ క్యాంపును శ్రీ సత్య లయన్స్ కంటి హాస్పిటల్, శ్రీ చక్ర హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు.
రామావత్ శ్రీరామ్ నాయక్ – తండా భూములను లాక్కోవాలని చూడడం అన్యాయo
గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం గత పాలకులకు, మరియు ఈ పాలకులకు పరిపాటగా మిగిలిందని గిరిజన భూములను లాక్కుంటే గత పాలకులు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని శ్రీరామ్ నాయక్ హెచ్చరించారు
శంకర్ నాయక్ పితృ వియోగం – పరామర్శించిన కవిత మాళోత్
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి తండ్రి కేవ్ల నాయక్ గారు స్వర్గస్థులవగా వారి స్వగ్రామమైన ఉకల్ తండాలో పార్థివదేహన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారిని పరామర్శించిన..
బోడ రమేష్ నాయక్ LHPS జిల్లా అధ్యక్షుడు మహబూబాబాద్ – జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిడి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక
వారం రోజులలో బదిలీ అయినా ఉపాధ్యాయులు, జూనియర్ అసిస్టెంట్లు వారి స్థానాలకు వెళ్లకుంటే డిడి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక.
Mega Free Health Camp – Dr Raj Kumar Jadhav and Team
విరివిగా పడుతున్న వర్షాల వల్ల గిరిజన ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి, విష జ్వరాలతో ప్రజలు మంచం పట్టారు, కావునా రేపు జరిగే ఈ మెగా వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులచే చికిత్స పొంది, ఉచిత పరీక్షలు నిర్వహించుకుని, పంపిణీ చేయబడే ఉచిత మందులు తీసుకోవాలని మనవి.
Inauguration of IDBI Bank new branch in Hyderabad by Jeevanlal Lavidya, IRS, Principal commissioner Income Tax
IDBI Bank inaugurated its new branch in Hyderabad, marking its 51st branch in Telangana. The event featured speeches highlighting the bank’s growth, commitment to customer service, and the importance of a strong banking network for India’s economy.
వర్ష బాధితులను పరామర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ గారు, ఇటీవల అకాల వర్షాలు కురిసి ఇంటిలోకి నీరు రావడం, మరియు చెరువు కట్టలు తెగిపోయి ఇక్కడ ప్రజలకు, రైతులకు తీవ్ర నష్టం జరిగింది. రైతుల పొలాలు పూర్తిగా పంట నాశనం తో నష్టపోయారు.
వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన మాజీ ఎంపి శ్రీమతి మలోత్ కవిత
మహబూబాబాద్ జిల్లా సీతారాం తండాలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపి శ్రీమతి మలోత్ కవితా.
Dr. నెహ్రూ నాయక్ హృదయపూర్వక స్పందన – సీతారాం తండాలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ.
మహబూబాబాద్ జిల్లా సీతారాం తండా ప్రాంతాన్ని ఇటీవల వరదలు ముంచెత్తడంతో హృదయపూర్వక స్పందనగా, బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వరద బీభత్సంతో సతమతమవుతున్న ప్రజానీకానికి తక్షణ సాయం అందించేందుకు ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
వర్ష బాధితులకు భరోసాగా మానుకోట ఎమ్మెల్యే Dr. మురళి నాయక్.
Manukota MLA Murali Naik, along with his wife, visited the flood-affected Seetharam Thanda region. During the visit, they distributed essential goods, clothes, and blankets to the affected families. Addressing the victims who have suffered the loss of their homes and livelihoods due to the floods, MLA Murali Naik reassured them, saying, “We will always stand by you.”
Dr. Nehru Nayak distributes the essential commodities to flood-affected families in Seetharam Thanda.
In a heartfelt response to the recent flooding that submerged the Seetharam Thanda region of Mahabubabad district, essential commodities were distributed to the affected families. The distribution was organized to provide immediate relief to the community, which has been grappling with the aftermath of the floods…
Renowned Professor Bhadru Nayak Guguloth passed away
Professor Bhadru Nayak Guguloth passed away today early hours. Sir always shown his concern towards the downtrodden communities and has led many social moments from the front….
బాయి Dr.అశ్విని నునావత్ నుండి చివరి బంగారు పదాలు
నిరాడంబరమైన నేపథ్యం ఉన్నప్పటికీ, తెలివైన మహిళ విద్యాపరంగా గొప్ప పురోగతిని సాధించింది మరియు ఎల్లప్పుడూ టాపర్‌గా నిలిచింది. ఇటీవల ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన ASRB (వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక బోర్డు)లో, గిరిజన చాంప్ జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీ విద్యార్థులలో కేటగిరీ నుండి మాత్రమే కాకుండా, సాధారణంగా అన్ని భారతదేశ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.
The last golden words from Bai Dr.Ashwini Nunavath
Ashwini Nunavath, who met with a tragic end today early in the morning along with her father. Being a winner of series of gold medals throughout her academics, recently speaking to the villagers about the importance of education…