నంగార భవన్ మరియు ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవ వేడుక – భారత ప్రధాని చేత
గోర్ బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బంజారాల కాశి అయినటువంటి పౌరా దేవికి ఈనెల 5వ తేదీ న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని వాసిమ్ జిల్లా మనోర తాలూకా పౌరా దేవిలో నూతనంగా నిర్మించిన నంగారా భవన్, మరియు ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవం.